మాస్క్ తప్పని సరి లేదంటే 1000 జరిమానా
తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో కరోన వ్యాధి వ్యాప్తి చెందడంతో ఇందిరా
చౌక్,గాంధీ చౌక్ ఆయ వీధులలో తిరిగి ప్రజలు అప్రమతంగా ఉండాలని పట్టణ పోలీసులు
అవగాహనా కలిపించారు.మాస్క్ తప్పని సరి లేదంటే 1000 జరిమానా చేలించాల్సిందే.మాస్క్
మరియు సామజిక దూరం పాటిస్తూ,శానిటైజర్ తప్పనిసరిగా వినియోగించాలి.అత్యఅవసరమైతే తప్ప
ఇంట్లో నుండి బయటకు రావద్దు.కరోన వ్యాధి నిర్మూలన కోసం ప్రజలు సహకరించాలి అని సిఐ రాజేందర్ రెడ్డి