ఈ నెల ౩౦వ వరకు విద్య సంస్థలకు సెలవులు
తెలంగాణా : తెలంగాణాలో విద్య సంస్థలకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది. ఈ నెల 8వ తేది నుంచి ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి.
కోవిడ్ కేసులు పెరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ప్రభుత్వంలో కేసులు క్రమంగా పెరగుతున్నయి.అందుకు
విద్యసంస్థలకు ఈ నెల తేది ౩౦ వ వరకు సెలవులు ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.
విద్యసంస్థలకు ఈ నెల తేది ౩౦ వ వరకు సెలవులు ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.