అంబేద్కర్ యువజన సంఘం కమిటి ఎన్నిక
మహబూబ్ నగర్ : "అంబేద్కర్ యువజన సంఘం (AYS)" ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటి - ఎన్నిక మహబూబ్ నగర్ పట్టణంలో "అంబేద్కర్ యువజన సంఘం" ఉమ్మడి మహబూబ్.నగర్ జిల్లా కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
"అంబేద్కర్ యువజన సంఘం" ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటి అధ్యక్షులుగా ఎన్నికైన బోరు కృష్ణయ్య గారు మాట్లాడుతూ అంబేద్కర్ వాదమును జిల్లాలోని ప్రతి గ్రామానికి చేరే విధముగా అంబేద్కర్ మార్గంలో నడిపిస్తానని, అదే విధముగా నా బాధ్యతను, నా కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాను అన్నారు.
నాపై నమ్మకాన్ని ఉంచి నన్ను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకొన్నందుకు, సహకరించునందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
అధ్యక్షులు: బోరు కృష్ణయ్య
ఉపాధ్యక్షులు: 1) కోస్గి దస్తప్ప, కొడంగల్
2) కాలే రమేష్, మ. నగర్
3) సరోజ, మ. నగర్
4) దాసు, మద్దూర్
5) బొంబాయి తిమ్మప్ప, దౌల్తాబాద్
6) రాములు, కోయిల్ కొండ
ప్రధాన కార్యదర్శి: పాతుర్ రమేష్
గౌరవ అధ్యక్షులు: యు. రమేష్ బాబు
కార్యదర్శి: 1) కవిత
ప్రచార కార్యదర్శి: మాలే బాబు
కోశాధికారి: 1) మాధవ్, నారాయణ పేట్
కార్యనిర్వాహక కార్యదర్శి: 1) రావుల కృష్ణ
మీడియా కన్వీనర్: దానకరి రవి
సలహాదారులు: రాయికంటి రాం దాస్, సింగిరెడ్డి పరమేశ్వర్, ముశ్రీఫా ఆశన్న, పెద్దెల్లి జమ్ములయ్య, మాలే రమేష్ టీచర్, చక్రవర్తి,
లీగల్ సలహాదారులు: బి.ఆర్ విల్సన్, గార్లు ఎన్నికైనారు.
ఈ కార్యక్రమంలో గౌరగాళ్ల కృష్ణ మౌర్య,చిన్నికృష్ణ,వెంకటేశం,పి.వెంకటయ్య, రమేష్ మైలారం,రాములమ్మ,కొండన్న,చెన్నప్ప,కృష్ణంరాజు,అచ్చన్న,నర్సింలు, శంకర్, శంకరయ్య,సూతరి చెన్నప్ప,ఆనంతయ్య,ప్రవీణ్,సురేష్,గోపాల్,మల్లెల ప్రవీణ్, మొగులన్న,బహుజన వాదులు మరియు తదితరులు పాల్గొన్నారు.