రైల్వే పట్టాలు దాటుతుండగా రైల్ ఢీకొన్నది
బషీరాబాద్ : రైల్వే పట్టాలు
దాటుతుండగా అకస్మాతుగా రైల్ ఢీకొని ప్రాణ అపాయం స్థితిలో ఉన్నాడు.స్తానికులు తెలిపిన
వివరాల ప్రకారం బషీరాబాద్ మండలం అల్లాపూర్ గ్రామనికి చెందిన శకర్ తండ్రి అంతప్ప
వయస్సు 55 సంవత్సరాలు తన యొక్క జీవనం పేపర్స్ వేస్తూ బ్రతికే
వారు.ప్రతి రోజులగే పేపర్స్ వేయడానికి వెళ్తూ ఉండగా రైల్వే పట్టాలు దాటుతుండగా
రైల్ ఢీకొని దెబ్బలు తగలడంతో అక్కడే ఉన్న స్థానికులు అంబులెన్స్
ద్వార తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.