Type Here to Get Search Results !

Sports Ad

తాండూర్,బషీరాబాద్ లో కరోన కేసులు



తాండూర్,బషీరాబాద్ లో కరోన కేసులు 
 తాండూర్: కరోన మహామారి మళ్ళి వ్యాప్తి చెందడంతో ప్రజలు జాగ్రతలు పాటించాలన్నారు.తాండూర్ పట్టణంలోని కరోన కేసులు పెరుగుతునాయి.కరోన కేసులు రోజు రోజుకు రెట్టింపు అవుతునాయి.తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో 105 మందికి పరిక్షలు నిర్వహించగా 26మందికి పాసిటివ్ వచ్చింది. బషీరాబాద్ మండలంలో గత రెండు రోజులుగా పాజిటివ్ కేసులు వచ్చాయి అని వైద్యసిబ్బంది తెలిపారు. బషీరాబాద్ మండలం పిఎచ్సి బషీరాబాద్ లో పిఎచ్సి గత రెండు రోజులుగా కరోన టెస్టులు చేయగా నవల్గా పిఎచ్సి లోని వాల్యనాయక్ తండాలో 1,బోజ్య నాయక్ తండ 1,మొత్తం రెండు కేసులు నమోదయ్యయని తెలిపారు.కరోన కేసులు రావడంతో తాండూర్ పట్టణంలోని ప్రజలు అప్రమతంగా ఉండాలని అన్నారు.
 
 


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Slots Online - JamBase Casino and Sportsbook
    Slots Online - Find 안성 출장샵 slots online and on mobile with our 김제 출장안마 list of games you can 광명 출장샵 play 제주도 출장안마 for 전라남도 출장안마 free or for real money on JamBase casino.

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies