మర్పల్లి
గ్రామపంచాయతీ పరిధిలోని మాహా దీక్ష
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మన్య శ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహా దీక్ష డా.B.R.అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చి నూతన రాజ్యాంగం రాసుకోవాలని దురహంకారంతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ తక్షణమే కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి తమ మాటలను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
మండలం బషీరాబాద్ గ్రామం మర్పల్లి గ్రామపంచాయతీ
పరిధిలోని మాహా దీక్ష చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమలలో MSF వి. ప్రకాష్ మాదిగ,
ఏళ్లేష్ మాదిగ,గురు మాదిగ, మహేష్ వెంకటప్ప, MRPS నాయకులు సాలు,శేంకరప్ప, నర్సప్ప తదితరులు
పల్కొన్నారు.