ఉత్తమ పీఎస్ అధికారులకు బహుమతులు
- మొదటి స్థానం లో ధరూర్ పోలీస్ స్టేషన్
- రెండో స్థానం లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ధరూర్ పోలీస్ స్టేషన్ ఎంపిక అయిందని జిల్లా ఎస్పి ఎన్.కోటి రెడ్డి తెలిపారు. డిజిపి ఆఫీసు నుండి వెల్లడించిన జిల్లా వారీగా ఉత్తమ పోలీస్ స్టేషన్ ల పరిధిలలో 200 కన్నా తక్కువ గల క్రైమ్ లో మొదటి స్థానం లో ధరూర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపికకాగా, రెండో స్థానం లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎంపిక అయింది.
200 కన్నా ఎక్కువ క్రైమ్
ఉన్న విభాగం లో తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానం మరియు మోమిన్ పేట్
పోలీస్ స్టేషన్ 2వ స్థానం లో ఉందని పేర్కొనారు. ఉత్తమ పోలీస్ స్టేషన్ అధికారులకు
జిల్లా ఎస్‌పి శ్రీ N.కోటి రెడ్డి గారు
అబినందనలు తెలిపినారు. క్రైమ్ ప్రేవేన్షన్ అండ్ డిటెన్సన్, ఇవ్నెస్టిగేషన్ ,
పోయాక్టివ్ పోలిసింగ్,
కమ్యూనిటి పోలిసింగ్,
ఫ్రెండ్లీ పోలిసింగ్
మరియు 5ఎస్ లలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.