సేవాలాల్ ఉత్సవాల కోసం భూమి పరిశీలించిన
బషీరాబాద్ : బషీరాబాద్ మండలంలో సేవాలాల్ జయంతి ఉత్సవాల సభ కోసం భూమి పరిశీలించిన గిరిజన పెద్దలు బషీరాబాద్ లో గిరిజన ఆరాధ్య దేవుడైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు.
ఈ నెల 15న జరగబోతున సేవాలాల్ మహారాజ్ జయంతికి శుక్రవారం రోజున గిరిజన పెద్దలు రాము నాయక్, మాజీ ఎంపిటిసి నరేష్ చవాన్, వివిధ గ్రామాల సర్పంచులు శివ నాయక్, దివిజ నాయక్, రాము నాయక్, రవికుమార్, సూర్య నాయక్, శంకర్ నాయక్, సేవ్య నాయక్ మరియు గిరిజన పెద్దలు సభ ప్రాంతాన్ని పరిశీలించారు.