పైలెట్ రోహిత్ రెడ్డి పై తప్పుడు వార్త రాశారు
తాండూర్: తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తాండూర్
నియోజకవర్గం అన్ని రంగలలో అభివృధి చేస్తున్నారు.ప్రతి గ్రామంలో రోహిత్ రెడ్డికి
చాలా అభిమానులు మరియు తన అభివృధి పనులకు కొంత మంది జీర్ణంచుకోలేక,అవమానించాలని
గురువారం రోజున దిశ పత్రికలో తాండూరు యంగ్
డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ. పైలెట్ రోహిత్ రెడ్డి గారి పై గురువారం ఒక ఆన్
లైన్ న్యూస్ పేపర్ లో తప్పుడు వార్త కథనం రాశారు.
ఈ న్యూస్ రాసిన
వ్యక్తితో పాటు రాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ పోలీస్
స్టేషన్ లో మండల నాయకులు కలిసి పిర్యాదు చేయడం జరిగింది.ఆన్ లైన్ న్యూస్ పేపర్ లో
వచ్చిన వార్త పై కోర్టు లో కేసు కూడా వేస్తాము.తాండూరు అభివృద్ధిలో దూసుకుపోతు తన
శాయశక్తుల కృషి చేస్తున్న యువ ఎమ్మెల్యే పై తప్పుడు న్యూస్ రాయిస్తే చూస్తూ
ఊరుకోమని హెచ్చరిస్తున్నాము.ఈ యొక్క కార్యక్రమలలో బషీరాబాద్ తెరాస నాయకులు రాము
నాయక్,నరేష్ చవాన్,తాహెర్ బాండ్,సీనియర్ నాయకులు తదితరులు పాల్కొనారు.