Happy Birthday MLA PRR
తాండూర్ : తాండూర్ శాసన
సభ్యులు గౌరవనీయులు శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారి జన్మదినం తేది 07/06/2022 నాడు మంగళవారం రోజున సాయంత్రం 4:00 గం.లకు విలియమున్ గౌండ్స్
లో జన్మ వేడుకలు జరుగానునాయి ప్రతి ఒక్కరు హాజరుకాగలరు.
రేపు తేది
07/06/2022 నాడు మన తాండూర్ MLA గౌరవ శ్రీ పైలట్
రోహిత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మధ్యహ్నం 2:30 గంటలకు కాశీంపుర్ చౌరస్తా
దగ్గర అన్ని వాహనాలు జమ అయి ఒకే సారి బయలు దేరవలసిందిగా కోరుచునము. ఈ
కార్యక్రమానికి TRS సర్పంచ్లు,MPTC
లు,గ్రామ కమిటీ అధ్యక్షులు, TRS పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు,పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసందిగా TRS పార్టీ ప్రెసిడెంట్ బషీరాబాద్ మండల్ రాము నాయక్ కోరారు.