- బాధలో ఉన్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే తల్లి
బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏకమై గ్రామంలో PACS డైరెక్టర్ గోపాల్ రెడ్డి అత్త అనారోగ్యంతో గతవారం మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని దేవి. ఈ రోజు వారి యొక్క ఇంటికి వెళ్లి పరామర్శించిచరు అదే విధంగా కార్విచెడ్ గ్రామానికి చెందిన భీమ్ రెడ్డి కుమారుడు గత వారం రైలు ప్రమాదంలో మృతి చెందాడు అధైర్య పడకండి మీకు అండగా నేను ఉన్నాను అని పలకరించారు.
వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని దేవితో పాటు తెరాస పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్, నర్సిరెడ్డి పటేల్, ఉమా శంకర్ మహిళా నాయకురాలు శకుతల, పిఎసిఎస్ డైరెక్టర్ నవీన్ రెడ్డి , విట్టల్ రెడ్డి, దళం అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జెడ్పీటీసీ
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కంసంపల్లీ B లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని దేవీ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు రైతులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.ఈ ఏడాది వానలు బాగా పడాలని పంటలు బాగా పండాలని రైతన్న సంతోషంగా ఉండాలని కోరారు.
అనంతరం మైల్వర్ గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు బీచ్చిరెడ్డి ఇంట్లో జరిగిన శుభకార్యం లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు వీరితోపాటు తెరాస పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి పటేల్, ఉమా శంకర్, మహిళా నాయకురాలు శకుంతల, pacs డైరెక్టర్ హనుమంత్ రెడ్డి,pacs డైరెక్టర్ నవీన్ రెడ్డి, టైలర్ రమేష్,విట్టాల్ రెడ్డి, దళం అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, నరేందర్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.