మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా న్యాయవాది K. గొపాల్
తాండూర్ : తాండూర్
పట్టణంలో సీనియర్ న్యాయవాది K. గొపాల్ గారినీ
మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమించారు.తాండూర్ కి చెందిన సీనియర్ న్యాయవాది
K. గొపాల్ గారినీ మున్సిపల్
స్టాండింగ్ కౌన్సిల్ గా నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. ఇట్టి నియామకం
భవిష్యత్తు ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతుందని తెలిపారు. న్యాయవాది K. గొపాల్ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ కౌన్సిల్
కు న్యాయపరమైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.నాపై
నమ్మకం ఉంచి ఇట్టి నియామకానికి కృషి చేసిన MLA శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
తెలిపారు.