వివాహేతర సంబంధం పెట్టుకున్న డాక్టర్ పై మహిళా దాడి
ఆంధ్ర ప్రదేశ్ : నెల్లూరు పట్టణంలో
హోమియోపతి వైద్యుడి వివాహేతర సంబంధం రచ్చాకేక్కింది.వైద్యుడు అతని వద్ద పని
చేస్తున మహిళా పరస్పరం దూషణలు చేసుకున్నారు.ఈ విషయం పై ఓ మహిళా,వ్యక్తినడ్డు పై
పరస్పరం దాడులు చేసుకున్నారు.చివరికి బాధిత మహిళా జిల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్లి
ఎస్పికి పిర్యాదు చేసింది.ఈ ఘటన పై
పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరుకు చెందిన హోమియోపతి
వైద్యుడు బాల కోటేశ్వరుడు, మహిళాతో కొంత కాలంగా వివాహేతర సంబంధం
కొనసాగిస్తున్నారు.కొన్ని రోజుల క్రితం బాల కోటేశ్వరుడు మహిళాను దూరం పెడ్తూ
వచ్చాడు.వారి మధ్య వాగ్వాదం చేటుచేసుకుంది.మహిళా బాల కోటేశ్వరుడి చొక్కా పట్టుకొని
ఇరువురు పరస్పర దాడి చేసుకున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.