విశాల్ రాజకీయాలోకి రావట్లేదు
అమరావతి : హీరో విశాల్ ను కుప్పం బరిలోకి దించాలని వైసిపి యోచిస్తుంది.టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పై పోటి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగిస్తునట్లు తెలిసింది.విశాల్ పోటి విషయం పై చర్చలు జరిపినట్లు సమాచారం.
ఈ ప్రచారాని ఖండించారు నాకు రాజకీయాలోకి రావాలనే ఆలోచన లేదు
అన్నారు. తమిళ్ హీరో విశాల్ నేను రాజకీయాలోకి రావట్లేదు అని ప్రకటించారు.సోషల్ మీడియాలో
జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమన్నారు.