పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన పలు శుభకార్యాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్కొన్నారు. అదేవిధంగా యువ నాయకుడు విశ్వనాథ రెడ్డి కుమారుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ఎమ్మెల్యే. సమధ్ ఫంక్షన్ హాల్ లో పాత తాండూరుకు చెందిన లాలమ్మ పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలో నియోజకవర్గ అధికార ప్రతినిధి రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ గౌడ్, నాయకులు, నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, హరిహరా గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు అనిల్ బౌండ్, ప్రచార కార్యదర్శి సాగర్ గౌడ్, సోషల్ మీడియా ప్రతినిధి ఇంతియాజ్, యాలాల, బషీరాబాద్ మండలాల అధ్యక్షులు రాము నాయక్, రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లలు ముక్తార్ నాజ్ ఆసిఫ్, మంకల్ రాఘవేందర్,తెరాస నాయకులు తదితరులు పాల్కొన్నారు.