కృంగిన మనష్యులను ఓదార్చిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : తాండూర్ పట్టణంలోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు పట్టణానికి చెందిన సత్యమూర్తి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండలని మీకు అండగా ఉంటాను చెప్పారు.అనంతరం అదేవిధంగా తాండూర్ పట్టణంలో వార్డ్ నెంబర్ 33 లో వడ్డేరగల్లి అంగన్వాడి టీచర్ స్వరూప (36) అనారోగ్యంతో మృతి చెందారు.ఆమె బ్రెయిన్ ట్యూమర్ చికిత్స పొందుతూ బుధవారం రోజున మరణించారు.ఆమెతో పటు తోటి అంగన్వాడి ఉపాధ్యాయులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.అనారోగ్యంతో మృతి చెందిన అంగన్వాడీ టీచర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించరు.