Type Here to Get Search Results !

Sports Ad

ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

 


ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

తాండూరు నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం 

        - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు : తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరుగుతున్న తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రాదిన్చాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన సాధువులు ఎమ్మెల్యేను దీవించారు.ఈ యొక్క కార్యక్రమలలో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విట్టాల్ నాయక్,తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies