ఐసిఐసిఐ బ్యాంకులో 12కోట్లు స్వాహా
క్రైమ్ : ఐసిఐసిఐ బ్యాంకులో 12కోట్లు దొంగతనం జరిగిన సంఘటన మహారాష్ట్ర థానేలోని మాన్ వాడ ప్రాంతంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు సిబ్బంది వాళ్ళు పోలీసులకు తెలుపగా నవీ ముంబై ప్రత్యేక పోలీసులు వచ్చి విచారించారు.విచారించిన అనంతరం బ్యాంకు ఉద్యోగే అని తేలింది.అతని పేరు షేక్ అల్తాఫ్ కొంత కాలంగా బ్యాంకులో కస్టోడియాన్గా పని చేస్తు బ్యాంకు లాకర్ల తాళం చేవ్విలు చూసుకునేవాడు.లాకర్లో ఉన్న డబ్బు కొట్టేసేందుకు ఒక సంవత్సరం పటు ప్లాన్ వేశాడు.ఇందుకు మరో ఐదుగురు సహకరించునట్లు తెలిపారు. షేక్ అల్తాఫ్ ముందుగా అల్లారం సిస్టం ఆఫ్ చేసి సీసీ కెమెరాని ధ్వంసం చేశాడు.అనంతరం ఖజానాను తెరచి నగదు దోంగతనం చేశారు.నిందుతుడితో 9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.ఐదుగురి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.