Type Here to Get Search Results !

Sports Ad

భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త... ఎందుకో చదవండి !!!death with a hammer

 

 భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త..ఎందుకో చదవండి

- సహనం కోల్పోయి భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త 
- భర్త పురుగుల మందు తాగి అత్యాయత్నం
- కూలీ పనులు చేసుకుంటూ జీవనం

నరసరావుపేట : భార్య భర్తల మధ్య వివాదం సహజం కానీ ప్రాణాలు తీసేంతగా దారి తీస్తున్నాయి.భార్యాభర్తలు వాదులు ఆడుకుంటూ క్షణికావేశంతో భార్యను హతం చేసిన భర్త. అనంతరం పురుగుల మందు తాగి అత్యాయత్నం చేశాడు. నరసరావుపేటలో బుధవారం చోటు చేసుకున్న  ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పరిధిలో గురువాయపాలెంలో కాపురం ఉంటున్న తమ్మిశెట్టి వెంకట్రావు,పద్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అక్టోబర్ 12 రోజున ఉదయం కూలిపని నిమిత్తం నరసరావుపేట రైల్వే స్టేషన్ సమీపంలో లోకల్ మార్కెట్ జంక్షన్కు చేరుకున్న దంపతులు ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాట మాట పెరిగి దీంతో సహనం కోల్పోయిన వెంకట్రావు  ఆవేశంలో భార్య తలపై సుత్తితో బలంగా కట్టాడు. ఈ ఘటనలో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది భార్యాభృతితో ఆందోళన చెంది వెంకటరావు వెంటనే పురుగుల మందు తాగి హత్యాయత్నంకి పాల్పడ్డాడు.అకస్మాత్తుగా పడిపోయిన వెంకటరమణను అక్కడే ఉన్న స్థానికులు గమనించి సమీపంలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని. రైల్వే ట్రాక్ పక్కన శవాన్ని స్వాధీనం చేసుకొని కేసు చేసి దర్యాప్తు చేస్తునట్టు తెలిపారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies