ఆడపిల్లలకు శుభవార్త
ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకము
తెలంగాణ : ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వ ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం. దీన్నీ ముఖ్య ఉదేశ్యం. ఏడాదికి కేంద్ర ప్రభుత్వం రూ.24,000/-ఇస్తుంది.
ఈ పథకం యొక్క అర్హతలు
1. ఆడపిల్లలు వయస్సు 5సంవత్సరం ల నుండి 18సంవత్సరం వరకు కలిగి ఉండాలి.2. అమ్మాయి పుట్టినతేది నమోదు చేయాలి.
2. తండ్రి ఆధాయము సంవత్సరానికి రూ.
3. లక్షల దాటకూడదు.
4. తండ్రి ఆధార్ కార్డు,మరియు ఆడపిల్ల ఆధార్ కార్డు నంబర్లు నమోదు చేయాలి.
5. అమ్మాయి చదువు కుంటుంటే ఏ స్కూల్ లో, లేక ఏ కాలేజ్ లో వివరమలు నమోదు చేయాలి.
6. తెల్ల రేషన్ కార్డ్ నెంబర్ కూడా నమోదు చేయాలి.
7. మీ యొక్క బ్యాంక్ అకౌండ్ నెంబర్ నమోదు చేయాలి.24,000/-నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఈ వివరములు అన్ని కూడా కామన్ సర్వీస్ సెంటర్ నందు నమోదు చేసుకోవాలి. ఆడపిల్లలు అందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా సధ్వినియోగము చేసుకోవాలి అని మనవి చేశారు.