పైలట్ కి భద్రత పెంచిన ప్రభుత్వం
తాండూర్ : ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో పిర్యాదు దారుడిగా ఉన్నారు పైలట్. రామ చంద్ర భారతి స్వామితో ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి కాల్ రికార్డింగ్ లీక్ అవ్వడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.తాండూర్ టిఆరెస్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది.రోహిత్ రెడ్డికి 4+4 గన్ మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హామ్ శాఖా అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే 2+2 భద్రత కలిగి ఉన్న ఎమ్యెల్యే మరో నలుగురిని కేటాయించడంతో మొత్తం 8 మంది గన్ మెన్లు ఉండడం గమనార్హం.మరియు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు.