పశువును బలిచినట్టు...అతికిరాతకంగా భార్యను బలిచాడు!!
- ఇలాంటి మానవ మృగాలు ఉంటారా అనిపిస్తుంది
- రషీద్ రేపిస్టు పోర్న్ వీడియోస్ తో ఆశ చూపి
- కేరళలో నారబలి ఘటన కలకలం వేపుతుంది
- మహిళలను ముక్క ముక్కలుగా నరికి తిన్నారు
కేరళ : నేటి కాలంలో సత్యం ఏది అసత్యం ఏది ? గ్రహించే లేనంతగా ఉన్నారు.సాంకేతికంగా పరిజ్ఞానంలో ఎంత ఎదిగిన ప్రజల మనసులో మూఢనమ్మకాలు చాల ప్రభావం చూపిస్తుంది.మూఢనమ్మకాల పేరుతో జంట ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి హత్య చేశారు.దారుణమైన ఘటన పాతానంతిట్ట జిల్లా తిరువళ్ల పట్టణంలోని ఎలంతూరు గ్రామంలో చోటుచేసుకుంది.నిందితుల వివరాల ప్రకారం ఒక్కసారిగా ధనవంతులవాలని ఆశతో నిందితులు ఏ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. ఎర్నాకుళ్ళం జిల్లాకు చెందిన రోస్లిన్ పద్మా అనే ఇద్దరు మహిళలు జూన్ సెప్టెంబర్ మాసంలో కనిపించకుండా పోయారు.
పద్మ పోలీస్లకు ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆమె హత్య గురైనట్లు తెలిసింది. బాధితుల ఫోన్లను ట్రేస్ చేయగా ఈ నరబలి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఎలంతూరుకు చెందిన నాటు వైద్యుడు భగవల్ సింగ్. అతని భార్య పేదరికంలో కొట్టుమిట్టాలాడుతున్నారు. అయితే నరబలి చేస్తే ఆర్థికంగా బాగా ఏదుకుతారని మాయ మాటలు చేప్పి నమ్మించిన షఫీ అలియాస్ రసీదు. దీంతో మహిళలను బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ మహిళలకు డబ్బు ఆశ చూపి,పోర్న్ వీడియోస్ చేస్తే 10 లక్షలు సంపాదించవచ్చు అని రసీదు వారిని తిరువళ్లలోని నాటువైపుడి ఇంటికి తీసుకొచ్చాడు. చేతబడి క్షుద్ర పూజల పేరుతో వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
మహిళల నాలుక కోసి తల నరికి శరీరాన్ని ముక్కలుగా చేసి తిన్నారు.మృతదేహాలను తమ ఇంటి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టారు.ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ సిహెచ్ నాగరాజు మంగళవారం తెలిపారు. ఈ కేసులో నిందితుడు రషీద్ డబ్బులు ఇప్పిస్తానని ఆశ చూపి రషీద్ మహిళలను నాటువైద్యలు వద్దకు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. చనిపోయిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్ అమ్ముకుంటూ జీవనం కొనసాగించే వారని తెలిపారు.ఈ జంటను విచారించగా జూన్లో కనిపించకుండా పోయిన రోజెలిన్ మహిళను కూడా ఇదే ఇంట్లో బల్లి తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఇద్దరు మహిళలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు తెలిపారు.ఇది వరకే రషీద్ పై 10 కేసులు నిమిత్తం అరెస్టు అయి,2020లో బెయిల్ పై విడుదలయ్యాడన్నారు.ఇదంతా డబ్బు కోసం కాకుండా లైంగిక కోరికలు ఆనందం,కోసం చేశాడని తెలియజేశారు.