బషీరాబాద్ లో డబ్బాల లొల్లి
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో పశువుల వైద్య శాల ముందు ఆర్ ఆండ్ బి బంగ్లా ముందు డబ్బాల లొల్లి. ఎంపీడీవో రమేష్, పంచాయతీ సెక్రటరీ సిబ్బంది డబ్బాల యజమానులకు నోటిస్ ఇవ్వడానికి వస్తే కొందరు వ్యక్తులు మేము నోటీసులు తీసుకోమని ఎంపీడీవో కు అన్నారు.మాకు పశువుల వైద్య అధికారి అయినా డాక్టర్ అభిరామ్ డబ్బులు పెట్టుకోమని చెప్పినాడు,నోటిస్ ఇవ్వడం ఉండగా నేను చెప్పలేను అని డాక్టర్ నేను చెప్పలేదని అంటున్నాడు,కుమ్మరి శాంతమ్మ అనే వ్యక్తికి డబ్బ పెట్టుకో కానీ ఎవరైనా పెద్ద మనుషులతో మాట్లాడుతున్న వేళా అంతలోనే శాంతమ్మ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావుతో ఫోన్ ద్వారా మాట్లాడించడం జరిగింది.
సరే అని అన్నాడు డాక్టర్ ఇప్పుడు నేను చెప్పలేదు ఎవరితో మాట్లాడలేదు అని డబ్బా ఇస్తున్నాడు.ఇంతలో కొందరు నాయకులు జ్యోక్యం చేసుకొని తీస్తే అని డబ్బులు తీయాలి లేకుంటే ఉండాలి ఎంపీడీవో రమేష్, డాక్టర్ అభిరామ్కు చెప్పారు. వారం రోజుల కిందట బషీరాబాద్లో రెండు మూడు మేకలు చనిపోవడం జరిగింది, మేకల యాజమానుడు పత్రికా సోదరులతో తన బాధను చెప్పుకున్నాడు అది ఏమని అడగాలి పశువుల డాక్టర్ విధులకు సరిగా రావడం లేదని చెప్పాడు.ఎందుకు అని అడగగా ధవాఖన ముందు డబ్బులు తీస్తే నేను వస్తా లేకుంటే రాను అని సమాధానం ఇచ్చాడు కొందరు మేకల యాజమానులు పశువుల యాజమానులు దవాఖాణ వచ్చి వెళ్లిన్నారు డాక్టర్ లేక వారం రోజులు అవుతుంది డబ్బాలాకు వైద్యానికి సంబంధం ఏంటి అని కొందరు అంటున్నారు.