బాబోయ్ గాలి పీల్చుకుంటే చచ్చిపోతాం
తాండూర్ : ఫోటో చూడగానే ఉదయం కాలం మంచులా కనబడుతుంది అనుకునేరు కాదు తాండూర్ పట్టణంలో నిత్యం లక్షలాది వాహనాల రాకపోకలు పరిశ్రమల నుంచి వెలువడే పొగ కారణంగా ప్రాణవాయువు విషయపు వాయువుగా మారుతోంది.ప్రజలు చాల ఇబ్బంధులు ఎదురుకుంటున్నారు.గాలి నాణ్యత రేటు 50 పాయింట్లలోపు ఉండాలి.కానీ తాండూరులో శనివారం రోజున 102 పాయింట్లు ఉంది.పెద్ద పెద్ద నగరంలో బెంగుళూర్ మరియు ఇతర ప్రాంతంలో 82 పాయింట్లు మాత్రమే ఉంది.నగరంలో గాలిని పీల్చడం ప్రమాదకరమని గుండె శ్వాసకోశ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చూచిస్తున్నారు.