Type Here to Get Search Results !

Sports Ad

అమ్మదయవుంటే అంతా శుభమే Kothvala Srinivas Rao

 

అమ్మదయవుంటే అంతా శుభమే 

* అన్నదానం చేసిన డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

పాల్వంచ : అమ్మ దయ ఉంటే అంతా శుభమే జరుగుతుందని,గ్రామాలు సస్యశ్యామలంగా,పడిపంటలతో విరాజిల్లు తాయని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటర్మీడియట్ కాలనీలో  మహంకాళి యూత్ కచ్చా రమేష్,దామరాపు వాసు,శెట్టిపల్లి సురేష్  ల ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ ఉత్సవ కమిటీ తాటి కొండ సురేష్, కేతగాని కృష్ణవేణిల ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.

శనివారం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ  అమ్మ వారిని నిత్యం కొలిస్తే అంతా సస్యశ్యామలమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్స్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, జెడ్పిటిసి సభ్యులు బరపాటి వాసుదేవరావు, బిఆర్స్ మండల అధ్యక్షులు పూసల విశ్వనాథం, బూర్గుల విజయ భాస్కర్, శనగ రామచందర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies