ప్రజల క్షేమం కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే పైలట్
* ₹౹౹3 కోట్ల డి.ఎం.ఎఫ్.టి(DMFT) ప్రత్యేక నిధులతో పట్టణంలో అంగన్వాడీ మరియు డ్వాక్రా భవనాలు
* తాండూర్ పట్టణం అభివృధి చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం
* ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి,వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు ప్రత్యేక చొరవతో మున్సిపల్ వార్డుల అభివృద్ధి
తాండూర్ : తాండూరు పట్టణ వార్డులు అభివృద్ధి కొరకై మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి.పట్లోళ్ల దీప నర్సింలు ప్రత్యేక సిఫారసు మేరకు తాండూరు శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత గౌరవ పైలెట్ రోహిత్ రెడ్డి డి.ఎం.ఎఫ్.టి ప్రత్యేక నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు.ఈ సందర్భంగా పార్టీలకతీతంగా వార్డుల అభివృద్ధి కొరకై నిధుల కేటాయింపు విషయంలో స్థానిక కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మరియు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
2వ వార్డ్ బెగ్గర్స్ కాలనీలో 10లక్షలతో సౌచాలయ నిర్మాణం,తాండూరు బస్ స్టాండ్ దగ్గర 5లక్షలతో పర్యావరణ పచ్చదనం పెంపొందెలా గ్రీనరీ ఎవెన్యూ ప్లాంటేషన్.. మరియు 5లక్షలతో సౌచాలయ నిర్మాణం.24వ వార్డులో 8 లక్షలతో రెండు డ్రైన్లు మరియు 9వ వార్డ్ లో 5లక్షలతో సీసీ డ్రైన్, 7వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,8వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,9వ వార్డ్ లో 15లక్షలతో డ్వాక్రా మహిళ భవనం,13వ వార్డ్ లో 15లక్షలతో డ్వాక్రా మహిళ భవనం,14వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,17వ వార్డ్ లో 15లక్షలతో అంగన్వాడీ భవనం.
18వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,19వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,20వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,24వ వార్డ్ లో 15లక్షలతో అంగన్వాడీ భవనం,30వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం,32వ వార్డ్ లో 15లక్షలతో డ్వాక్రా భవనం,34వ వార్డ్ లో 15లక్షలతో అంగన్వాడీ భవనం,35వ వార్డ్ లో 15లక్షలతో అంగన్వాడీ భవనం,36వ వార్డ్ లో 25లక్షలతో అంగన్వాడీ మరియు డ్వాక్రా మహిళ భవనం.