ఆపత్భాంధవుడు మన ఎమ్మెల్యే వనమా
పాల్వంచ : పాల్వంచ పట్టణంలో ఎమ్మెల్యే వనమా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన కిశే బొందుల హరి భార్య అమరావతికీ మూడు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు.పాత పాల్వంచకు చెందిన వనమా ముఖ్య అనుచరుడుగా ఉన్న బొందిలి హరి గత కొంతకాలంగా క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతి చెందక ముందు ఆస్పత్రి నందు వైద్యానికి అయిన వంటి ఖర్చును స్వయంగా ఎమ్మెల్యే వనమా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి 3 లక్షల రూపాయలను మంజూరు చేయించారు.గురువారం రోజున పాత పాల్వంచలో అతని భార్య బొందిలీ అమరావతికీ ఎమ్మెల్యే వనమా 3 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది.ఎమ్మెల్యే వనమా కుటుంబాని నమ్ముకున్న ఏ కార్యకర్తకి ఆపదొచ్చిన నిరంతనం అందుబాటులో ఉండే కార్యకర్తలను వనమా కుటుంబం ఆదుకుంటుందని ఇది ఒక నిదర్శనం.ఈ కార్యక్రమంలో కొత్వల సత్యం,పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్త ముత్యాల ప్రవీణ్,బొందిలి రాంబాబు,బొందిల శ్రీను,గంగుల త్రి దేవ్, ఫరీద్, బాలాజీ, తేజ, నాని,మణి కంఠ, త్రిలోక్, చోటు, పాత పాల్వంచ యువకులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఎమ్మెల్యే వనమా
లక్ష్మీదేవి పల్లి మండలంలో హమాలీ కాలనీ, చాతకొండ , సాటివారిగూడెంలలో, సుమారు 30 లక్షలతో సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే వనమా గురువారం శంకుస్థాపన చేశారు.ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ దేశానికి పల్లెటూర్లో పట్టుకొమ్మలని పట్టణాలకు దీటుగా పల్లెటూర్లను అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని, అనేకమైన నిధులతో గ్రామాలలో సిమెంట్ రోడ్లు సైడ్ ట్రైన్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వనమా అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు,లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యాసోన, మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్కా రాంబాబు, కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,ఎంపీటీసీ భద్రమ్మ, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, సర్పంచులు భూక్య, పద్మ, పుణ్యం, సంధ్య, చింత, సుజాత, బాదావత్, అనూష, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, కమిటీ డైరెక్టర్ శేషాద్రి, వినోద్ ఉర్దూ ఘర్ షాది ఖానా కో ఆర్డినేటర్ ఎండి యాకూబ్ పాషా 22 వ వార్డు మరియు వార్డ్ మెంబర్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు మరియు ఎంపీడీవో ఎండిఓ ఏఈలు సీనియర్ బిఆర్స్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చాతకొండ హమాలి కాలనీ రైతు కమిటీ సభ్యులు శ్రీ కృష్ణార్జున రావు గారి అల్లుడు రావు రామకృష్ణ మున్న మృతి చెందారు అని తెలిసి వారి స్వగ్రాహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యు లను ఓదార్చిన ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్బంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వెళ్లి పరామర్శించారు.