పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే BRS ప్రభుత్వ లక్ష్యం
* అంగరంగ వైభవంగా సుమారు కోటి రూపాయలు మంజూరు
* 10 దళిత బంధు షాపులును ప్రారంభించరు
- ఎమ్మెల్యే వనమా రాఘవేంద్రరావు
కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీలోని గొల్లగూడెం మేదర బస్తి రవిబాలని కేతన్ స్కూల్ ప్రగతి నగర్ న్యూ గొల్లగూడెం రాజీవ్ గృహకల్ప నా ఎదురుగా చాతకొండ రోడ్లో బిక్కులాల్ మిల్ సందులో వార్డులోని దళిత బంధు షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజలను బాగు చేయడమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఎమ్మెల్యే వనమా అన్నారు. ఈ దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ప్రతి లబ్ధిదారులకు 10 లక్షలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమా అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దాము, 16 వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజకుమారి, 17 వార్డు కౌన్సిలర్ గుమ్మడవెల్లి కళ్యాణి, 18వార్డు కౌన్సిలర్ చారి, 19వార్డు కౌన్సిలర్ బండి నరసింహ,20వార్డు కౌన్సిలర్ అజ్మీర సుజాత,21వార్డ్ కౌన్సిలర్ మాధ సత్యవతి, 22వార్డు కౌన్సిలర్ రాజా నలిని జయంతి మసూద్, 32వార్డు కౌన్సిలర్ కామంపాటి లీలారాణి మున్సిపల్ కౌన్సిలర్స్ ధర్మరాజు.
కొత్తగూడెం,పాల్వంచ పట్టణాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
* సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నా అభివృద్ధి కనపడాలిన్నదే నా సంకల్పం
* నా చివరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవలో నే ఉంటా ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం పాల్వంచ ప్రాంతాలను హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఎమ్మెల్యే వనమా తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే వనమా గారికి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు కొత్తగూడెం మున్సిపాలిటీలోని 18,19.20 వార్డులోని సుమారు 27.లక్షలతో సీ.సి రోడ్స్,డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా.కార్యక్రమంలో వేముల ప్రసాద్ పల్లపు లక్ష్మణ్ కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య గణేష్ టెంపుల్ చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు మరియు టిఆర్ఎస్ నాయకులు M.A రజాక్ భీమ శ్రీధర్ రావి రాంబా కంభంపాటి దుర్గాప్రసాద్. మసూద్ యూసుఫ్ మాదా శ్రీరాములు అజ్మీర పూర్ణ సుందర్ రాజ్ క్లాసిక్ రమణ క్లాసిక్ దుర్గ అత్తులూరి ఉమా మున్నా ఈశ్వర్ కొసపాటి శీను గుండా రమేష్ బొంకురి పరమేష్ ఎండీ గౌస్ బాలాజీ నాయక్ సురేందర్ దొమ్మేటి నాగేశ్వరరావు మజీద్ నాగేంగర్ కుమారస్వామి వాణి రెడ్డి గాయత్రి నక్క సృజన కృపా వేణి కర్రీ అపర్ణ పల్లపోతు సాయి కార్యకర్తలు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.