ప్రజలు మెచ్చిన పాలన చేయడమే నా లక్ష్యం
* దేవుడు ఆశీర్వాదాలతో కొత్తగూడెం రూపురేఖలను మారుస్తా
* ఎమ్మెల్యే వనమా గారికి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు
కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 2,వ వార్డ్ 3,వ వార్డులోని సుమారు 18.లక్షలతో సీ.సి రోడ్స్,డ్రైన్స్ మరియు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీలోని 4,27,వ వార్డులోని సుమారు 18లక్షలతో సీసి రోడ్స్, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా .ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ప్రజలకు మెచ్చే విధంగా పట్టణాన్ని మారుస్తా అని పిలుపునిచ్చారు.దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. అంగరంగ వైభవంగా దళిత బంధు షాపులను ప్రారంభించారు.కొత్తగూడెం మున్సిపాలిటీలోని 26.1.2.3.4.5.27.11. వార్డులోని గవర్నమెంట్ హాస్పిటల్, బూడిద గడ్డ, హనుమాన్ బస్తి, పాత కొత్తగూడెం, గంగ హుస్సేన్ బస్తి, ప్యూన్ బస్తి, ఉమెన్స్ కాలేజ్ పక్కన, రామా టాకీస్ ఏరియా, లోని దళిత బంధు షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణ బడుగు బలహీన వర్గాల అని బాగు చేయడమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని అన్నారు.ఈ దళిత బంధు పథకం ద్వారా దళితులకు 10 లక్షలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమా అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖరవు, వైస్ చైర్మన్ దాము, 26వార్డు కౌన్సిలర్ అంబుల వేణు,1 వార్డు కౌన్సిలర్ విజయ్,3 వార్డు కౌన్సిలర్ పరమేష్ యాదవ్,4 వార్డు కౌన్సిలర్ వడ్డాది సుజాత,27 వార్డు కౌన్సిలర్ వేముల ప్రసాద్, 11వార్డ్ కౌన్సిలర్ వానచర్ల విమల, మున్సిపల్ కౌన్సిలర్స్ ధర్మరాజు, బండి నరసింహా, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్,3.వార్డ్ కౌన్సిలర్ పరమేష్ యాదవ్,దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,ఉర్దూఘర్ చైర్మన్ అన్వార్ పాషా,ఉర్దూ ఘర్ కో ఆర్డినేటర్ ఎండి యాకూబ్ పాషా 22వ వార్డు, మరియు టిఆర్ఎస్ నాయకులు,మహిళా నాయకురాలు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.