తగ్గేదేలే... పైలెట్ అన్న నువ్వు హైలెట్
* బీజేపీ ఇక ఖేల్ ఖతం * ఖబర్దార్ బిజెపి పార్టీ* మోడీ,అమిత్ షా,బండి సంజయ్,కిషన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం* పైలట్ రోహిత్ రెడ్డి ఫెక్సీకి పాలాభిషేకం- నయీమ్ అప్ఫు
తాండూర్ : తాండూర్ నియోజకవర్గంలో ఆయా మండలంలో తెరాస నాయకులు పైలట్ రోహిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పెరు పొందడం బీజేపీ చూడలేక పోతున్నారు.టీఆరెస్ రాష్ట్రంలో ఏదో విదంగా ప్రభుత్వం చేపట్టాలని ఆలోచనతో టీఆరెస్ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినా బీజేపీ.తెలంగాణ రాష్ట్ర ఎన్నో ఉద్యమాలు చేసి సాధించిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రతి మనిషి ఉద్యమకారులు, మహారాష్ట్రలో చేసిన విదంగా చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ బ్రోకర్లు.పక్క ప్లాన్ తో పెద్దల సూచలన మేరకు బీజేపీ బ్రోకర్లకు నమ్మించి వారికి హైదరాబాద్ లో ఫార్మహౌస్ లో పిలిపించి పోలీస్ శాఖకి సమాచారం అందించి అప్పగించిన ఘనత మన ఉద్యమకారులు టీఆరెస్ ఎమ్మెల్యేలకు,ఈ ఆపరేషన్ లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు.
పైలట్ రోహిత్ రెడ్డి ఫెక్సీకి పాలాభిషేకం చేసిన తెరాస నాయకులు
తాండూరు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీ యొక్క కుట్ర పై నిరసనగా తాండూరు పట్టణం లో టీఆరెస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్ అప్ఫు ఆధ్వర్యంలో ఓల్డ్ తాండూరు గడి, అంబేద్కర్ పార్క్ మరియు అంబేద్కర్ చౌక్ వద్ద మోడీ,అమిత్ షా,బండి సంజయ్,కిషన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు మరియు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు పక్క ప్లాన్ తో బీజేపీ కుట్ర ని బయట పెట్టినందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఫెక్సీ కి పాలాభిషేకం చేశారు. ఒక ఉద్యమకారుడు, చాణక్య,తెలంగాణ బిడ్డ,యువనాయకుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి టీఆరెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో మండల టిఆరెస్ కార్యకర్తలు రాములు నాయక్,మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా రత్నం,ఏకమై తెరాస యువకుడు విజయ్ కుమార్ సీనియర్ నాయకులు తదితరులు పాల్కొన్నారు.