సిగ్గు లేని సర్పంచ్ పనికిమాలిన పని ఏమి చేసిండో చూడండి
* మైనర్ బాలిక పై మానభంగం
* గ్రామ బాగు కోరాల్సిన సర్పంచ్ బరితెగించాడు
* నంద్యానాయక్ గ్రామంలో సర్పంచ్ కి దేహ శుద్ధి
బషీరాబాద్ : మైనర్ బాలిక పై మానభంగం చేసిన గ్రామ సర్పంచ్ దుర్మార్గమైన ఘటన బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తండా గ్రామంలో చోటు చేసుకుంది.కుటింబీకులు తెలిపిన వివరాల ప్రకారం తండ్రి నారాయణ తల్లి సుశీల భాయి కూతురు నీల భాయి(15) మైనర్ బాలిక ఈమెకు మతి స్థిమితం లేని బాలిక.తండా సర్పంచ్ శంకర్ ఇంటికి నీల భాయి బాలిక టీవీ చూసేందుకు వెళ్ళింది.కామంతో ఉన్న సర్పంచ్ బలవంతంగా ఇంటి మేడ పైకి తీసుకెళ్లి మానభంగం చేశాడు.
బాలిక వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళింది అని వెతుకుతుండగా సర్పంచ్ ఆ మైనర్ బాలిక పై ఆత్యచారం చేస్తుండగా బాలిక వాళ్ళ అన్న గోపాల్ చూసి సర్పంచ్ ను ప్రశ్నించాడు.వీరి మధ్య కొంత ఘర్షణ జరిగింది.తప్పు సర్పంచ్ దైన కూడా బాలిక వాళ్ళ అన్న గోపాల్ ని చితకబాదడు.అనంతరం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని తెలిపారు.