కులం పేరుతో దూశించిన వారి పైచర్యలు తీసుకుంటారా ?
* లేకపోతే ఆందోళన చేస్తాము
* వినతిపత్రం అందజేసిన కెవిపిఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం
- కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య
యాలాల : మాల రాంబాబు పై దాడి చేసి కులం పేరుతో దూశించిన వారి పై చట్ట పరం అయినా చర్యలు తీసుకోవాలి అని శనివారం రోజున యాలాల మండల తహసీల్దార్ గోవిందమ్మ గారికి కెవిపిఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగసముందర్ గ్రామంలో నిర్వహించిన దావత్ లో తిని నేను మా ఊరిలో చౌరస్తా నుండి నడుచుకుంటూ వస్తున్నా సమయంలో నాగసముందర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఈడీగి వెంకటయ్య గౌడ్ నాకు అడ్డు వచ్చి అరేయ్ మాల లంజాకొడకా నీవు నాకు భూమి అమ్ముతా అని చెప్పి వేరే వాళ్లకు భూమి అమ్ముతావార అని,నానా భూతులు తిట్ట నీది బలిసింది రా, నీవు ఊరి లో ఉందాం అనుకున్నావా పోదాం అనుకున్నావా,కొడుకా కతలు పడితే సంపి పడేస్తా లంజా కొడుకా అని భయబ్రాంతులకు గురి చేస్తూ అందరి ముందు అవమాన పరిచే విదంగా దూశిస్తూ,దాడి చేయడం జరిగింది.
అదేవిదంగా ఆయన భార్య ఈడిగి పద్మమ్మ గౌడ్ వృత్తి విఓ,డీలర్ గా గ్రామం లో విధులు నిర్వహిస్తుంది.సాయి కుమార్ గౌడ్ లు చెప్పుల తో కొట్టి అరేయ్ మాల మాదిగ లంజా కొడుకుల్లారా ఊరిలో మీ నీలుగుడు ఎక్కువ అయిందని,మీ అంతు చూస్తాము అని దౌర్జన్యంగా దాడి చేశారు.అధికార పార్టీ నాయకులు బడా నాయకుల అండతో దళితులా పై దాడులు దౌర్జన్యంలు చేస్తున్నారని తక్షణమే దళిత యువకుని పై దాడి చేసి,కులం పేరుతో దూసించిన వెంకటయ్య గౌడ్,పద్మమ్మ గౌడ్ గ్రామంలో గతంలో కూడా గ్రామంలోని అమాయకుల పై దాడి కూడా చేయడం జరిగింది.సాయికుమార్ గౌడ్ పై చట్ట పరం అయినా చర్యలు తీసుకోవాలని,లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.