మిత్రులు ఆత్మీయ పౌర సన్మానం
భద్రాచలం : హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ గారి ఆత్మీయ సమ్మేళనలో పాల్గొన్న వనమా రామకృష్ణ.శనివారం రోజున భద్రాచలంలో హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ హైకోర్టు న్యాయమూర్తి ఆయన సందర్భంగా భద్రాచలం వాసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి చిన్న కుమారుడు సెంటాన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ చీరాల తరపున కాలేజీ సెక్రటరీ వనమా రామకృష్ణ, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, దాసరి నాగేశ్వరరావు, ముత్యాల ప్రవీణ్, ఏనుగుల శ్రీను, సురేష్, వీర్రాజు, త్రిదేవ్ తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించినారు.మీరు భవిష్యత్తులో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతులు పొందాలని ఏజెన్సీ జిల్లాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.