ఆధైర్య పడకండి అండగా ఉంటా
* మున్సిపల్ కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కారం
* నెల రోజుల్లో తీపి కబురు వింటారు
* గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : తాండూర్ పట్టణంలో గత కొన్ని రోజులుగా మునిసిపల్ కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె గురించి మునిసిపల్ వైస్ చైర్పర్సన్ దీప నర్సింలు ఫోన్లో గౌరవ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లక సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కార మార్గాన్ని చూపించడమే కాకుండా ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు తెలిపారు.నెల రోజుల్లో వారి సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప నర్సింలు సమ్మె చేస్తున్న సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహంకాల్ రాఘవేందర్ ఎండి.ఆసిఫ్ సంగీత ఠాకూర్ ముక్తర్నాస్ భీమ్ సింగ్ గుండప్ప ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు గాంధీ నగర్ వార్డ్ నంబర్ 20 లో బెర్కట్ రఘు ఆఫీస్ లో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు లక్ష్మి పూజ నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమాలలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ పాల్కొని పూజలు చేశారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆలోచన కల్గి ఉండడం మంచిదాని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంటేడ్ కౌన్సిలర్ బిర్కట్ జ్యోతి,కౌన్సిలర్స్ ప్రవీణ్ గౌడ్,వెంకన్న గౌడ్ బోయ రవి రాజు,కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖావి,పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,తాటికొండ పరిమల్ గుప్తా,మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా,వెంకటేశ్,సురి,పునీత్ కుమార్,కోట్ల రాజ్ కుమార్ రెడ్డి,నాని సిద్దు అయ్యా, రంజిత్,దవలయ్య,మంగలి శ్రీనివాస్,దీపక్,టింకు,తదితరులు పాల్గొన్నారు.