తాండూర్ పట్టణ ప్రజలకు శుభవార్త
* రేపు బాలాజీ దవాఖానలో ఉచిత సేవలు
* అన్నీ రకాల వ్యాధులకు పరిశీలన
* ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
* వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్
తాండూర్ : తాండూర్ పట్టణ ప్రజలకు బాలాజీ ఆసుపత్రి యాజమాన్యం శుభవార్త తెలిపింది. రేపు అనగా మంగళవారం రోజున బాలాజీ ఆసుపత్రిలో అన్ని రోగుల బాధితులకు ఉచిత సేవలు చేయడం జరుగుతుందాని ఓ ప్రటనలో తెలిపారు.బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవలు ఆదిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు సేవలు అందిస్తామన్నారు. అన్నీ రకాల వ్యాధులకు మరియు స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.నీరజ గారు గర్భిణీలకు,బాలింతలకు సంబంధిత వ్యాధులకు సేవలు అందిస్తామన్నారు.ప్రతి మంగళవారం ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మరియు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలాని కోరారు.