Type Here to Get Search Results !

Sports Ad

నిరుద్యోగులకు సదావకాశం... గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల Release of Group-2 Notification

 

నిరుద్యోగులకు సదావకాశం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణ : నిరుద్యోగులకు సదావకాశం తెలంగాణాలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది.మొత్తం 783 పోస్టులు గ్రూప్-2 ద్వారా భర్తీ చేయనున్నట్లు టిఎస్పిఎస్సి అధికారులు తెలిపారు.దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 18 నుండి ఫిబ్రవరి 16 వరకు చేసుకోవచ్చు.అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.ఆన్ లైన్ TSPSC వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేయాలన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies