Type Here to Get Search Results !

Sports Ad

ఉచితంగా ఉద్యోగ శిక్షణ అవకాశాలు Free job training opportunities

 

ఉచితంగా ఉద్యోగ శిక్షణ అవకాశాలు 

వెబ్ డెస్క్ : నిరుద్యోగ యువతకు ప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ శిక్షణ అవకాశాలు  కల్పిస్తున్నాము,సంస్థ కో-ఆర్డినేటర్ స్రవంతి తెలిపారు.18 నుండి 30 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులకు 2 వీలర్ BS6 బైక్ మెకానిక్,ఎలక్ట్రిషియన్,బ్యూటీషియన్,కోర్స్ ఉచిత శిక్షణ తో NSDC వారి సర్టిఫికెట్ కుడా ఇస్తాము,ఉద్యోగ అవకాశాలు చుపిస్తున్నాము.శిక్షణ సమయంలో ఉచిత భోజన హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నము మరిన్ని వివరాలు సంప్రదించవలసిన నెంబర్ - 9063484855.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies