Type Here to Get Search Results !

Sports Ad

కిరోసిన్ పోసుకొని రెచ్చిపోతున్న హిజ్రాలు Hijras burning with kerosene

 


కిరోసిన్ పోసుకొని రెచ్చిపోతున్న హిజ్రాలు

- బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వీరంగం

- నగరంలో రెచ్చిపోతున్న హిజ్రాలు

- వేలల్లో డబ్బుల వసూళ్లు దందా

- సిటీ అంత చాపకిందనీరులా పకిపోతున్న హిజ్రాలు

హైదరాబాద్ : హైదరాబాద్ లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో రెచ్చిపోతున్న హిజ్రాలు.నగరంలో అక్రమంగా డబ్బులు వసూళ్లు ఇవ్వకుంటే దాడులు ప్రతి దాడులు.ఏరియాలుగా పంచుకుని వసూళ్లు చేస్తున్నారు.నకిలీ ఒరిజినల్ హిజ్రాలు అంటూ గొడవలు చేస్తున్నారు.రౌడీలను మెయింటైన్ చేస్తూ దాడులకు పాల్పదుతున్నారు అంటూ పరస్పరం ఆరోపణలు.పోలీస్ స్టేషన్ కు చేరిన హిజ్రాల గ్రూపు తగాదాలు.బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వీరంగం.తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలి అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాల ఆందోళన.పోలిస్ స్టేషన్ లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడంతో పాటు పోలిసుల విధులు అడ్డగించారు.హిజ్రాల మీద కింద ఐపీసీ 353, 306 రెడ్ తో 511 కింద కేసు నమోదు చేశారు.నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్తితి ఉండడంతో కఠిన చర్యలకి పోలీసు ఉన్నతాధికారుల కసరత్తు చేస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies