Type Here to Get Search Results !

Sports Ad

గర్భం ఎలా వస్తుంది...? How does pregnancy happen ?

 

గర్భం ఎలా వస్తుంది...?

* గర్భం ఎలా వస్తుంది...?

ఆడవాళ్లకు 15వ ఏట నుంచి 45వ ఏటదాకా ప్రతినెలా ఒక అండం విడుదలవుతూ ఉంటుంది.ఎప్పుడైనా రెండు అండలు ఒకేసారి విడుదల కావచ్చు. ఈ అండం /అండలు అండవాహకళాలోకి ప్రవేశించి గర్భ కోసం లోకి చేరుకుంటాయి.
అప్పటికి 24 గంటలలోగా గాని ఆమె భర్త బీజవాహికలో వీర్యాన్ని విడుదల చేసి ఉంటే అందులోని వీర్యకణాలు గర్భాశయ శీర్షంలోంచి గర్భాశయంలోకి అక్కడ నుండి అండవాయికల్లోకి ప్రవేశించి అప్పటికే దారిలో ఎదురుచూస్తున్న అండాన్ని పొదగడం జరుగుతుంది.
అండాన్ని ఎన్ని మిలియన్ల వీర్యకణాలు ముట్టడించిన అందులో ఏదో ఒకటి మాత్రమే ప్రవేశించి అందలి న్యూక్లియన్ లో లీనమైపోతుంది దీనినే పొదగడం మన్నాము.అలా పొదగటం లోనే పిండం తయారవుతుంది ఆ పిండమే శిశువు అవుతుంది.


🌹 మిగిలిన వీర్యకణాలు చూస్తూ ఊరుకుంటాయా....?
మిగిలిన వీర్యకణాలు చూస్తూ ఊరుకోవు అవి కూడా పొదగడానికి ప్రయత్నిస్తాయి కానీ, అవి పొదుగకుండా ముందు పొదిగిన వీర్యకణం వల్ల ఆ గ్రుడ్డుకు చుట్టూ జిగురు పదార్థం ఏర్పడుతుంది. ఈ పదార్థం మిగతా వీర్యకణాల ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది.


🌹ఒకవేళ అన్ని  వీర్యాకణాలు గ్రుడ్డును పొదిగితేనో..?
అంతమంది పిల్లలు  ఒక్క కాన్పులోనే ఆమె కలుగుతారు. కానీ,ఈ పొరపాటును జరగకుండా ఒక్క క్షణం పొదిగి పొదగగానే ఓ రసాయనికి ద్రవ్యాన్ని విడుదల చేసే అండకవచం మిగతా వీర్యా కణాలను దుర్బద్యంగా ఉండేటట్లు తయారు చేసింది.

🌹అండం అండవాహిక కొన నుంచి గర్భ కోసం లోకి రావాలంటే ఎలాగా...? దానికి అదే దొర్లుకుంటూ వచ్చేస్తుందా...?
అండం దానంత అది కదలదు,మెదలదు. అండవాయికల్లో ఒడ్డుతట్లు (స్ట్రాండ్స్) లాంటివి ఉన్నాయి. వాటి నుంచి ఉమ్మనీరు లాంటి రసం తయారవుతుంది. ఆ రస ప్రవాహములో పడి ఈ అండం క్రమక్రమంగా జరిగి అడుగున గర్భకోశం లోకి కొట్టుకు వస్తుంది. అందుకుగాను ఈ ఒడ్డుతట్లు ఆ ప్రవాహాన్ని మనం చేతిలో వేడి నీళ్లు చన్నీళ్లు కలిపినట్లు కలుపుతాయి. ఆరోగ్యవంతురాలు అయిన ప్రతి స్త్రీ కి ఈ రసాలు అండవాయికల చివరి అంచుల  నుంచి గర్భకోషన్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి అవి బీజవాయికలోకి వచ్చి ఆరిపోతాయి.
ఈ అండవాహికల గొట్టం కండరాలలో తయారవుతుంది. అది ఒక ప్రత్యేక లయతో సంకోచ వ్యాకోచాలను చెందుతుంది ఆ విధంగా అండ కోశం లోంచి విడుదలయి బయటకు వచ్చిన అండాన్ని అండవాయికలు లోపలికి వెళ్ళటం జరుగుతుంది.


పిండమైన అండం పై రెండు విధాలుగా అండవాహిక లోంచి ప్రయాణం చేసి గర్భకోశం లోకి ప్రవేశిస్తుంది.అక్కడ దాని లోపలి గోడలో నాటుకుంటుంది. అరుదుగా మధ్యలో మరీ ఇరుదుగా ఉన్న అండవాహిక భాగంలో ఆగిపోవచ్చు.అక్కడే పెరిగి పెద్దయిన తల్లి ప్రాణం మీదకు తేవచ్చు అండం పిండమైన తర్వాత గర్భకోశంలోకి వెళ్లి నాటుకోవడానికి 7 రోజులైనా పడుతుంది.
తల్లికో, తండ్రికో ఏమాత్రం వ్యభిచార దోషం ఉన్న అండవాహికలు వ్యాధిగ్రస్తమైన అండవాహికలుగాని చెడిపోయి అండం అండవాహికల నుంచి బయటపడదు.


🌹వీర్యకణం గాని అండంగానీ ఎన్నాళ్లు సజీవంగా ఉండగలవు..?
వీర్యకణం గర్భాశయ కంఠంలోకి ప్రవేశిస్తే అక్కడ నాలుగు ఐదు రోజుల దాకా బ్రతికి ఉంటుంది. అండం 36 గంటల దాకా బ్రతికి ఉండగలదు కానీ దాని సాపల్లె శక్తి 24 గంటల పాటు లీలినిదిరిలీళి బాగుంటుంది. కనుక ఈ రెండు 24 గంటల్లోగా ఏకమైపోవాలి.


🌹 గ్రుడ్డు ఎప్పుడూ విడుదలవుతుంది...?
ఆడవాళ్ళలో నెలకు గుడ్డు బహిష్టుకు 14 రోజులు ముందుగా ఉత్పత్తి అవుతుంది. 28 రోజులకు ఒకసారి బహిష్టు అయ్యే ప్రతి స్త్రీ బహిష్టు అయిన 14 రోజున అండోత్పత్తి చేస్తుంది.గ్రుడ్డు ఉత్పత్తి అయిన 24 గంటల్లోగా మగవాడి వీర్యాకణాలు దానిని పొదగకకపోతే 14వ రోజులకు ఆ స్త్రీ బహిష్టు అయిపోతుంది.


🌹ఏ ఏ రోజుల్లో స్త్రీలు గర్భం ధరించడానికి అవకాశం ఉంది...?
విడుదల అయిన అండం 36 గంటలకంటే ఎక్కువ కాలం బ్రతకదన్నది జ్ఞాపకం పెట్టుకోండి కనుక నెల మొత్తం మీద గర్భం ఒకటి రెండు రోజుల్లోనే రావాలి కనుక ఒకానొక స్త్రీ ఎన్నేళ్ళకు ఒకసారి బహిష్టు అవుతుందో లెక్క చూసుకొని ప్రతి నెల అన్నేళ్లకే ఆమె బహిష్టు అవుతూ ఉంటే.. ఆమె ఎప్పుడూ అండాన్ని విడుదల చేస్తుందో చెప్పవచ్చు ఏ ఏ రోజుల్లో రమిస్తే గర్భం వస్తుందో  ఇట్టే చెప్పవచ్చు.
పూర్తి సమాచారం కై సంతానం లేని దంపతులు సూచనలు,సలహాలకై నేరుగా చరవాణి ద్వారా తెలుసుకోవచ్చు.

       డా.తుకారం జాదవ్.
                    ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్.
                          Cell : 7382583095.

Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. బషీరాబాద్ మండలం లో ని ఎక్మాయ్ గ్రామం లో kcr నీరు రావడం లేదు అలాగే మా వీదులో రోడ్ కూడా లేదు మా వీదులో మా ఊరు చాల పెద్దది కానీ అలాంటి సదుపాయాలు లేవు ఊరి వాళ్ళు అధికారం లో వున్నా పట్టించు కోరు

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Hollywood Movies