Type Here to Get Search Results !

Sports Ad

మహిళల మజాకా...తలెత్తుకుంటే తగ్గేదేలే In NIzamabad

 

మహిళల మజాకా...తలెత్తుకుంటే తగ్గేదేలే 

- గ్రంథాలయ భవనం నిర్మించాలి
- మహిళలతో పోటీ అంటే ఆగ్నితో సమానం
- సమస్యలు పరిష్కరిస్తారా ? లేదా ? 
- గ్రామంలో సమస్యలు వెంటనే పరిష్కారం

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు మహిళా మండలి నాయకులు చాల రోజుల నుండి గ్రామంలో గ్రామ గ్రంథాలయ స్థలం ఏర్పాటు చేసి గ్రంథాలయ భవనం నిర్మించాలని కోరారు.కానీ అధికారులు పట్టించుకోవడం లేదు ఏమి అడిగిన చేస్తాంలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు.ఈ విషయంలో సమస్యలు 16 రోజులైనా పరిష్కరించడం లేదంటూ టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు.16 రోజుల నుంచి పాలకులు అధికారులు గ్రంథాలయ సమస్యను మహిళా మండలి సమస్య పరిష్కరించకపోవడంపై,స్పందించకపోవడం దారుణం అంటూ మహిళలు గ్రామస్తులు కలిసి టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు.ఈ నిరసనలో గ్రామస్థులు మండల నాయకులు తదితరులు పాల్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies