Type Here to Get Search Results !

Sports Ad

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న డివిజన్ ఇంచార్జ్ జిలాని In tandur Jilani is looking into the problems of the students.

 


విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న డివిజన్ ఇంచార్జ్ జిలాని

తాండూర్ : తాండూర్ పట్టణంలోని ఎస్సీ ఎస్టీ మరియు బిసి బాలికలు మరియు బాలుర కళాశాల మరియు పాఠశాల హాస్టల్లను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న బిఆర్ఎస్వి (Trsv) రాష్ట్ర నాయకులు తాండూర్ డివిజన్ ఇంచార్జ్ జిలాని.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కళాశాల  పాఠశాల హాస్టల్ వార్డెన్లు అందుబాటులో ఉండాలని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరార. సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలని లేక నా దృష్టికి తీసుకురావాలని నేను ఎమ్మెల్యే అధికార దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies