Type Here to Get Search Results !

Sports Ad

నూతన సంవత్సర వేడుకలకు...అనుమతులు ఇవ్వబడవు In Vikarabad

 

నూతన సంవత్సర వేడుకలకు...అనుమతులు ఇవ్వబడవు  

- బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి అనుమతులు ఇవ్వబడవు    
- నిరంతరం పోలీసుల నిఘా    
- జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నివాసులకు మద్యం ప్రియులారా జాగ్రత్త న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటామని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారా.అయితే పోలీస్ నిఘా ఉంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించారా.పోలీసులకు పట్టుబడితే మీ వాహనాలు సీజ్ చేస్తారు.మీ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు అవుతుంది.మరుసటి రోజు కోర్ట్ కు పోవాల్సి ఉంటుంది.కోర్టులో జరిమానా విధించబడుతుంది మరియు మీ పరువు పోతుంది.31.12.2021 సాయంత్రం 6.00 గంటల నుండి మరుసటి రోజు 01.01.2023 ఉదయం 6.00 గంటల వరకు పోలీస్ చెకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పలు ప్రదేశాలలో నిర్వహించబడతాయి.వాహనాల పై ట్రిపుల్ రైడింగ్ మరియు నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేయబడతాయి.

మరియు అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి వీధిలో పెట్రోలింగ్ నిర్వహించబడుతుంది.కాబట్టి జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి నూతన సంవత్సర వేడుకలను తమ ఇంటి ఆవరణలోనే నిర్వహించుకోవాలని మరియు ఇతరులకు ఇబ్బంది కలిగి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి.బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసిన శబ్ద కాలుష్యం చేయ వారిపై యీపెట్టీ కేసులు నమోదు చేయబడతాయి.నూతన సంవత్సర సంబరాలను హాయిగా ఇంటి వద్ద కూర్చుని మీ యొక్క బంధుమిత్రులతో ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ ముందుగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies