వివాహ వేడుకలో పాల్గొన్న నాయకులు
కొత్తగూడెం : ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం ఉర్దూ ఘర్ షాది ఖానా లో రాచపల్లి నరసయ్య కుమార్తె వివాహంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఉర్దూగర్ షాది ఖానా చైర్మన్ ఎస్కే అన్వర్ పాషా గారు,ఉర్దూ ఘర్ షాది ఖానా కో ఆర్డినేటర్ ఎండి యాకూబ్ పాషా 22 వ వార్డు,బొక్కిరి పరమేష్,రేగడప కొండలరావు మరియు కుటుంబ సభ్యులు పాల్కొన్నారు.
బిఆర్ఎస్ నాయకులు వీరారెడ్డి కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్న నాయకులు
- DCMS వైస్ చైర్మన్ కొత్వాల
పాల్వంచ మండలం రెడ్డిగూడెం (ప్రభాత్ నగర్)బి. ఆర్.ఎస్ నాయకులు సోమ వీరారెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి వివాహ వేడుకల్లో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు బరపటి వాసుదేవరావు,మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పూసల విశ్వనాథం,నాయకులు కళ్లెం వెంకటరెడ్డి,కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.