Type Here to Get Search Results !

Sports Ad

కోకట్ గ్రామంలో జన్మదిన వేడుకలో ఎమ్మెల్సీ MLC at birthday celebrations in Kokat

 


కోకట్ గ్రామంలో జన్మదిన వేడుకలో ఎమ్మెల్సీ

యాలాల : యాలాల మండలం కోకట్ గ్రామంలో మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తం రావు గారి మనవడి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి   రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్కొని శనివారం రోజున వారి నివాసం కొకట్ నందు చి|| కరణం మాయంక్ ను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్,నీరజ బాల్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ అనురాధ,కౌన్సిలర్స్ ప్రవీణ్ కుమార్ గౌడ్,వెంకన్న గౌడ్,బోయ రవి రాజు,పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాల్వాంత్ రెడ్డి.

యాలాల్ మండల నాయకులు పిఎసిఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి,మాజీ జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్,మల్ల రెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు అగ్గనూర్ భిమప్ప,జుంటుపల్లి వెంకట్ రెడ్డి,బి జె యదప్ప,మాజీ సర్పంచ్ చెన్నరం శివ కుమార్,మాజీ సర్పంచ్ రవి గౌడ్,వెంకటయ్య గౌడ్,అశోక్,సైయబన్న,తాండూర్ మండల డిసిసిబి డైరెక్టర్ రవి గౌడ్,సంగం కలన్ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్,సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి,బషీరాబాద్ మండల నాయకులు పిఎసిఎస్ వైస్ చైర్మెన్ అజయ్ ప్రసాద్, జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మాణిక్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,శ్రవణ్ కుమార్,యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,వాజిద్,సాయి కుమార్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


సిఎంఆర్యాప్ (CMRF) చెక్కుల పంపిణీ

తాండూర్ : తాండూర్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి CMRF చెక్కును లబ్దిదారులకు తాండూర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన కే.సుభాష్ గారికి రూ.60,000/- మరియు బషీరాబాద్ మండలం గొట్టిగ ఖుర్డు గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి గారికి రూ.1,50,000/-లు అందించారు.ఈ కార్యక్రమంలో మాణిక్ రెడ్డి,నర్సింహులు,పాండు,బషీరాబాద్ మండల నాయకులు మరియు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies