Type Here to Get Search Results !

Sports Ad

రెండు కాళ్లు లేవు...దయ చేసి ఆదుకోండి No two legs...please help us


రెండు కాళ్లు లేవు...దయ చేసి ఆదుకోండి

●ఇన్ఫెక్షన్తో రెండు కాళ్లు తొలగించిన వైద్యులు
●రోడ్డు ప్రమాదంలో భర్త మృతి 
●దాతలు ఆదుకోవాలని వేడుకోలు
Gpay/Phonepe: 8850115227

రుద్రంగి (వేములవాడ) : సాఫీగా సాగిపోతున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది.కలకాలం తోడుగా ఉంటాడనుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు బిడ్డల భారం గంగజలపై పడింది.ఉపాధి కోసం ముంబయికి పోయిన ఆమె రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు తొలగించారు.కుటుంబానికి ఒక్క నొక్క ఆధారమైన ఆమె రెండు కాళ్లు తొలగించడంతో దీంతో ఆస్పత్రి ఖర్చులకు చేసిన అప్పులు,కాళ్లు లేకుండా ఏ పని చేయలేక ఇద్దరు కూతురు వాళ్ళ పోషనకు ఆధారం లేక ఇబ్బంది పడుతున్నామని.అప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల భారం గంగలపై పడింది.దాతలు సాయం చేయాలని వేడుకుంటుంది.సపర్యలు చేస్తున్న వృద్ధ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు గంగజలకు సేవలందిస్తున్నారు.తమకు సేవ చేయాల్సిన కూతురుకు తాము సేవలు చేసే పరిస్థితిని చూసి వారు కన్నీరుమున్నీరవుతున్నారు.ఈ వృద్ధాప్యంలో ఏం పని చేయగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తన కూతురు పరిస్థితిని చూసి ఆదుకోవాలని వృద్ధ తల్లిదండ్రులు కోరుతున్నారు.ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. తనకి సహాయం అవసరం మీలో ఎవరైనా సహాయం చేయాలనే మనసు ఉంటే సహాయం చేయండి.ప్రార్థించే పెదవులకన్న సహాయం చేసే చేతులే మిన్న.ఎన్నో ఖర్చులు చేస్తాము.ఇలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తే అంత కన్నా గొప్ప మానవత్వం లేదు.

SBI Account: 34518650653

IFSC Code: SBIN0005365

Gpay/Phonepe: 8850115227

Any information: 8850115227 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies