రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి కేసీఆర్
- పెనగడపలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
- ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం : చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని,దేశంలోనే అత్యధిక వరి సాగు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు.ఈ యొక్క సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు,ఎంపిపి శ్రీమతి బాదావత్ శాంతి,మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు,సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు.
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
ఈరోజు లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు.
ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,ఎంఆర్ఓ వనమా కృష్ణ ప్రసాద్,డిసిఎస్ఓ మల్లికార్జున బాబు,డిసిఓ వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల మేనేజర్ త్రినాథ్ బాబు,డిటి కృష్ణ,ఏడిఓ కరుణశ్రీ,ఎండిఓ రమేష్ బాబు,ఎంపిఓ సత్యనారాయణ,ఏడి రాజేశ్వరరావు,బ్యాంక్ మేనేజర్ విజయ్,సర్పంచ్ కళావతి,జగదాంబ,కో-ఆప్షన్ సభ్యులు ఆరిఫ్ ఖాన్,రైతు సమన్వయ కమిటీ సభ్యులు కరుణాకర్,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఉమర్,డైరెక్టర్ నిమ్మల సాగర్,యాకుబ్ ఖాన్,టిఆర్ఎస్ నాయకులు ఎంఏ రజాక్,అచ్చ నాగరాజు,అచ్చ నరేందర్,హమీద్,మన్నే వెంకటేశ్వర్లు,బోడ గణేష్,చెన్నారావు,గుగులోతు కృష్ణ,మన్నే రమేష్,ఉప సర్పంచ్ సంతోష్,శ్రీను,చింతా నాగేశ్వరరావు,పావురాల పుల్లయ్య,నరసింహారావు,ప్రసాద్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.