వస్తున్నాడు పైలట్... గ్రామ సమస్యలకు చెక్
- ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులు
- 5న బషీరాబాద్ మండలం ఏకాంబరి దేవస్థానం నుండి ప్రారంభం
- పూజలతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే
- గ్రామాలల్లో సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించనున్న పైలట్
తాండూర్ : తాండూర్ నియోజకవర్గంలో బషీరాబాద్ మండలంలో తేదీ 05-12-2022 రోజున " పల్లె పల్లెకు పైలట్ " కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయనున్న ఎమ్మెల్యే.ఈ సంధర్బంగా తెరాస నాయకులు మండల అధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను పరిష్కారం చేయడానికి మంజూరైన 50 నిధులను కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.సమస్యలు లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దలనే దృక్పథంతో సాగుతున్నామన్నారు.బషీరాబాద్ మండలం ఏకాంబరి దేవస్థానం నుండి పూజల కార్యక్రమంతో ప్రారంభం చేయనున్నామన్నారు.
కార్యక్రమాల సమయం
తేదీ : 05-12-2022
1. ఏకాంబరి ఆలయం ఉదయం 6:45
టిఫిన్ ఏకాంబరి 7:00
2. మైల్వర్ తండా 8:00
3. మైల్వర్ 9:00
4. కంసన్ పల్లితాండ 10:00
5.కంసన్ పల్లి 11:00
6. ఏకమై 12:00
మధ్యాహ్న భోజనం మంతన్ గౌడ్ తండా 1:00
7.మంతన్ గౌడ్ తండా 3:00
8. మంతన్ గౌడ్ 4:00
9. ఇందర్ చెడ్ 5:00
10. నవంద్గి 6:00
తేదీ:-06-12-2022
1. టిఫిన్ బషీరాబాద్ 7:00
2.బషీరాబాద్ 8:00
3. గాంగ్వార్ 9:00
4. క్యాద్గిరా 10:00
5. జీవన్గి 11:00
6. అల్లాపూర్ 12:00
7. జమ్లానాయక్ తండా 1:00
8.లంచ్ దామర్ చెడ్ 2:00
9.దామర్ చెడ్ 3:00
10.వాల్యానాయక్ తండా 4:00
11.నంద్య నాయక్ తాండ 5:00
12.కోత్లపూర్ 6:00
DATE:-07-12-2022
1. టిఫిన్ తౌర్య నాయక్ తండ 8:00
2.పర్ష్య్ నాయక్ తాండ 9:00
3.కోర్వి చెడ్ 10:00
4.కోర్వి చెడ్ గని 11:00
5.మసన్ పల్లి 12:00
6.కంసన్ పల్లి 1:00
7. లంచ్ గోట్టిగా కుర్ద్ 2:00
8.గోట్టిగా కుర్ద్ 3:00
9. గట్టిగా కలాన్ 4:00
10. బద్లాపూర్ 5:00
11. బద్లాపూర్ తండా 6:00
DATE:-08-12-2022
1. టిఫిన్ ఇస్మాయిల్ పూర్ 7:00
2. ఇస్మాయిల్ పుార్ 8:00
3. నీలపల్లి 9:00
4. నీలపల్లి తండా 10:30
5. జలాల్ పుార్ 11:00
6. జలాల్ పూర్ తండా 12:00
7. మర్పల్లి 12:30
8. లంచ్ పర్వత్ పల్లి 1:30
9 పర్వత్ పల్లి 2:00
10.హంక్య నాయక్ తండా 3:00
11.బాబునాయక్ తండా 4:00
12. బోజ్యనాయక్ తండా 5:00
13.నవల్గ 6:00
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు చేయూత
తాండూర్ : తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాను ప్రకారం కోటపల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కోటపల్లి మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు చంద్రకళకు 30 వేల రూపాయల సీఎంఆర్ చెక్కును ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా పేద ప్రజలకు అనారోగ్య రీత్యా ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వడం ఎంతో సంతోషించదగిన విషయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మత్స్యశాఖ చైర్మన్ ఆనంద్, సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి లాలప్ప, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు అనంతరెడ్డి,కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా,ఉపాధ్యక్షులు మోసిన్,ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్,యువజన సంఘం అధ్యక్షులు మంగలి నాగేష్,ఉప్పరి నారాయణ,జి నరసింహులు,బుగ్గాపురం గ్రామ ఇన్చార్జ్ నర్సింలు గౌడ్,తదితరులు పాల్గొన్నారు.