మద్దిశెట్టి సామేలు నా మనిషి మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎంఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో తేదీ:10/12/2022 శనివారం నాడు జరుగు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించిన మద్దిశెట్టి సామేలు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ సామేలు నా మనిషి తను ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సుకు హాజరవుతానని.ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సామేలును అభినందించిన కరపత్రాలు రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా (BSSM) నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వరాస వెంకన్న,రాష్ట్ర మహిళా నాయకురాలు కొప్పుల నాగమణి,బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి,ఇల్లందు మండల అధ్యక్షులు వీసం రవి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు యట్టి శ్రీరాములు,కూసుమంచి మండల అధ్యక్షులు భానువత్ రవి మండల కార్యదర్శి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.