Type Here to Get Search Results !

Sports Ad

అడ్డం వచ్చినా వారి పై ఇనుప రాడు,రాళ్లతో దాడి A Psycho attack with iron rods and stones

 

అడ్డం వచ్చినా వారి పై ఇనుప రాడు,రాళ్లతో దాడి

- వికారాబాద్ కేంద్రంలో సైకో హల్చల్
- స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు

వికారాబాద్ : వికారాబాద్ కేంద్రంలో ఓ సైకో వికారాబాద్ మున్సిపల్ పరిధిలో వెంకటేశ్వర్ కాలనీ 23వ వార్డులో సైకో హల్చల్ చేశాడు.పలువురిపై సుమారు  పది మందికి ఇనుప రాడు,తాపీ,రాళ్లతో దాడి చేశాడు.స్థానికులు చేసేది ఏమిలేక ఆ సైకోను తాళ్లతో,టవలతో కాళ్లు,చేతులు కట్టేశారు.అనంతరం స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.అనంతరం పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావని అడుగగా కలకత్తా నుంచి వచ్చినట్లు హిందీలో సమాధానం ఇచ్చాడు.సైకో చేసే వీరంగంతో వెంకటేశ్వర్ కాలనీ ప్రజలు భయంతో ఇండ్లలోకి పరుగులు తీశారు మరి కొందరు భయాందోళనతో ఉన్నారు.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies