Type Here to Get Search Results !

Sports Ad

అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రాధికకు ఆర్థిక చేయూత Radhika is selected for athletics competitions

 

అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రాధికకు ఆర్థిక చేయూత

- జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రాధిక
- ఆర్థిక సహాయం అందించిన యాప్ఎస్సిఎస్(FSCS) డైరెక్టర్ ఎస్.నారాయన్ రెడ్డి 

పెద్దేముల్ : పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు చెందిన రాధిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఆశోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ సెలక్షన్స్ అండర్ 16 షాట్ పుట్ విభాగంలో జనవరి 11 నుంచి 14 వరకు పాట్నా (బీహార్)లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది.కావున ఎస్.నారాయన్ రెడ్డి రూ.2000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.నారాయణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడారంగాలలో రాణించాలని మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్,గ్రామ సర్పంచ్ ఆర్ శ్రవణ్ కుమార్,ప్రధానోపాధ్యాయులు రాములు,పీఈటీ రాజశేఖర్రెడ్డి,ఉపాధ్యాయులు,గ్రామస్థులు విద్యార్థినిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో మండల నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies